మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 26 – నారాయణీయం షడ్వింశదశకమ్


షడ్వింశదశకమ్ (26) – గజేన్ద్రమోక్షమ్

ఇన్ద్రద్యుమ్నః పాణ్డ్యఖణ్డాధిరాజ-
స్త్వద్భక్తాత్మా చన్దనాద్రౌ కదాచిత్ |
త్వత్సేవాయాం మగ్నధీరాలులోకే
నైవాగస్త్యం ప్రాప్తమాతిథ్యకామమ్ || 26-1 ||

కుంభోద్భూతిః సంభృతక్రోధభారః
స్తబ్ధాత్మా త్వం హస్తిభూయం భజేతి |
శప్త్వాథైనం ప్రత్యగాత్సోఽపి లేభే
హస్తీన్ద్రత్వం త్వత్స్మృతివ్యక్తిధన్యమ్ || 26-2 ||

దుగ్ధాంభోధేర్మధ్యభాజి త్రికూటే
క్రీడన్ శైలే యూథపోఽయం వశాభిః |
సర్వాన్జన్తూనత్యవర్తిష్ట శక్త్యా
త్వద్భక్తానాం కుత్ర నోత్కర్షలాభః || 26-3 ||

స్వేన స్థేమ్నా దివ్యదేహత్వశక్త్యా
సోఽయం ఖేదానప్రజానన్ కదాచిత్ |
శైలప్రాన్తే ఘర్మతాన్తః సరస్యాం
యూథైస్సార్ధం త్వత్ప్రణున్నోఽభిరేమే || 26-4 ||

హూహూస్తావద్దేవలస్యాపి శాపత్-
గ్రాహీభూతస్తజ్జలే వర్తమానః |
జగ్రాహైనం హస్తినం పాదదేశే
శాన్త్యర్థం హి శ్రాన్తిదోఽసి స్వకానామ్ || 26-5 ||

త్వత్సేవాయా వైభవాద్దుర్నిరోధం
యుద్ధ్యన్తం తం వత్సరాణాం సహస్రమ్ |
ప్రాప్తే కాలే త్వత్పదైకాగ్ర్యసిద్ధ్యై
నక్రాక్రాన్తం హస్తివర్యం వ్యధాస్త్వమ్ || 26-6 ||

ఆర్తివ్యక్తప్రాక్తనజ్ఞానభక్తిః
శుణ్డోత్క్షిప్తైః పుణ్డరీకైః సమర్చన్ |
పూర్వాభ్యస్తం నిర్విశేషాత్మనిష్ఠం
స్తోత్రం శ్రేష్ఠం సోఽన్వగాదీత్పరాత్మన్ || 26-7 ||

శ్రుత్వా స్తోత్రం నిర్గుణస్థం సమస్తం
బ్రహ్మేశాద్యైర్నాహమిత్యప్రయాతే |
సర్వాత్మా త్వం భూరికారుణ్యవేగాత్
తార్క్ష్యారూఢః ప్రేక్షితోఽభూః పురస్తాత్ || 26-8 ||

హస్తీన్ద్రం తం హస్తపద్మేన ధృత్వా
చక్రేణ త్వం నక్రవర్యం వ్యదారీః |
గన్ధర్వేఽస్మిన్ముక్తశాపే స హస్తీ
త్వత్సారూప్యం ప్రాప్య దేదీప్యతే స్మ || 26-9 ||

ఏతద్వృత్తం త్వాం చ మాం చ ప్రగే యో
గాయేత్సోఽయం భూయసే శ్రేయసే స్యాత్ |
ఇత్యుక్త్వైనం తేన సార్ధం గతస్త్వం
ధిష్ణ్యం విష్ణో పాహి వాతాలయేశ || 26-10 ||

ఇతి షడ్వింశదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.